కారణ సంబంధమైన ఫలితం

దాని కారణానికి అనుగుణంగా ఉండే కర్మ ఫలితం. ఇది రెండు రకాలు: మన అనుభవ పరంగా కారణానికి సమానమైన ఫలితం మరియు మన అలవాటు ప్రవర్తన పరంగా కారణానికి సమానమైన ఫలితం.