పొందిన బాధలు (పరికల్పిత, టిబెటన్: కున్ బాట్యాగ్స్)

తప్పుడు తత్వాలు మరియు మనస్తత్వాలతో పరిచయం ద్వారా ఈ జీవితంలో నేర్చుకున్న బాధలు.